Chennai: చెన్నై నగరంలో మానవత్వానికే మాయని మచ్చ తెచ్చే అత్యంత కిరాతక, అమానవీయ ఘటన వెలుగుచూసింది. తోడుగా ఉంటున్న ఒక మహిళను దారుణంగా హత్య చేయడమే కాకుండా, ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి బిర్యానీ వండిన భయానక ఉదంతం తీవ్ర కలకలం రేపుతోంది.
Source link
Chennai: మహిళను చంపి బిర్యానీ వండారు.. చెన్నైలో వెన్నులో వణుకు పుట్టించే కిరాతకం!
