ప్రభన్యూస్

సీఎం రేవంత్‌తో ఉన్న ఆ ప్రొఫెసర్‌ ఎవరు? బీజేపీ ఎందుకు విమర్శలు చేస్తోంది? | తెలంగాణ వార్తలు

Last Updated:Aug 22, 2026 4:40 PM IST తెలంగాణ సీఎం రేవంత్ ఆక్స్‌ఫర్డ్ పర్యటన రాజకీయ రగడకు దారితీసింది. భారత్‌కు వ్యతిరేకంగా వ్యాసాలు రాసిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్‌తో సీఎం భేటీ కావడంపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విరుచుకుపడ్డారు. News18 తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనలో అనూహ్య వివాదం చెలరేగింది. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అభివృద్ధి, భాగస్వామ్య అవకాశాల కోసం శుక్రవారం ఆయన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావాట్‌నిక్…

Read Full News

Former President Ram Nath Kovind | శ్రీరంగం ఆలయంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్..

మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ప్రసిద్ధ శ్రీరంగం శ్రీరంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. Source link

Read Full News

Swine Flu: ఢిల్లీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ.. 1700కి చేరిన కేసులు.. ఎందుకిలా? |

Last Updated:Aug 22, 2026 1:46 PM IST Delhi Swine Flu: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన మందులు, ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ భారతదేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం స్వైన్ ఫ్లూ (H1N1) కేసులు ప్రమాదకర స్థాయిలో…

Read Full News

BJP election strategy: బీజేపీ మాస్టర్ ప్లాన్.. జెన్ జీ యువతే లక్ష్యంగా ‘మోదీ ఎట్ 25’ అజెండా |

Last Updated:Aug 22, 2026 12:44 PM IST BJP election strategy: మోదీ నిరంతర పాలనా దక్షతను, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్న తీరును నవతరానికి వివరించేందుకు బీజేపీ ఒక పటిష్టమైన బ్లూప్రింట్ సిద్ధం చేసింది. బీజేపీ మాస్టర్ ప్లాన్.. జెన్ జీ యువతే లక్ష్యంగా ‘మోదీ ఎట్ 25’ అజెండా ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర కార్యాలయంలో 2029 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీ జాతీయ స్థాయి బృందం…

Read Full News

Viral Video: అర్ధరాత్రి గ్రామంలో మూడు సింహాలు.. CCTVలో షాకింగ్ దృశ్యాలు.. |

Last Updated:Aug 22, 2026 1:00 PM IST అర్ధరాత్రి గ్రామ వీధుల్లో ఒక్కసారిగా మూడు సింహాలు ప్రత్యక్షం కావడంతో జనాలు భయ పడిపోయారు. పూర్తి వివరాలు తెలుసుకోండి. News18 గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో మరోసారి సింహాల సంచారం కలకలం రేపింది. జేసర్ తాలూకాలోని చిరోడా గ్రామంలో అర్ధరాత్రి సమయంలో మూడు సింహాలు సంచరిస్తూ కనిపించాయి. వేట కోసం గ్రామ పరిసరాల్లో తిరుగుతున్న ఈ సింహాల కదలికలు స్థానిక రిహైడెన్షియల్ భవనానికి అమర్చిన CCTV కెమెరాలో రికార్డయ్యాయి….

Read Full News

3 Lions Spotted In Bhavnagar Village : అర్థరాత్రి గ్రామంలోకి 3 సింహాలు!

గుజరాత్లోని భావ్నగర్ జిల్లా జేసర్ తాలూకా చిరోడా గ్రామంలో అర్థరాత్రి 3 సింహాలు కలకలం సృష్టించాయి. వేట కోసం గ్రామంలోకి ప్రవేశించిన సింహాల దృశ్యాలు అక్కడి స్థానిక CCTV కెమెరాలో రికార్డయ్యాయి. Source link

Read Full News

శ్రావణంలో పన్నీర్ ఎక్కువగా తింటున్నారా? ఈ రకం పన్నీర్‌పై ఏడాది నిషేధం!

శ్రావణ మాసంలో చికెన్‌కు బదులుగా పన్నీర్‌ను ఎక్కువగా తింటున్నారా? అయితే మీరు కొనుగోలు చేస్తున్న పన్నీర్ విషయంలో ఈ విషయం తప్పక తెలుసుకోవాలి. Source link

Read Full News

Two Fishermen Rescued After 5 Days : ఐదు రోజులు మహాసముద్రంలో..

పసిఫిక్ మహాసముద్రంలో ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఇద్దరు మత్స్యకారులు అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డారు. ప్లాస్టిక్ కూలర్ను ఆధారంగా చేసుకుని నీటిపై తేలుతూ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న వారిని మెక్సికో నేవీ సిబ్బంది సురక్షితంగా రక్షించారు. Source link

Read Full News

Male lion dies after falling into well | బావిలో ఎలా పడింది..? 5 ఏళ్ల సింహం మృతి

గుజరాత్ సోమనాథ్ జిల్లాలోని గీర్ గఢడా పరిధిలోని ధోకర్వా గ్రామంలో బావిలో పడి సుమారు 5 సంవత్సరాల మగ సింహం మృతి చెందింది. సుమారు 60 అడుగుల లోతైన బావిలో ఈ సింహం పడిపోయినట్లు సమాచారం. బావిపై ఉన్న వల మీద ఉన్న పొద విరిగిపోవడం వల్లనే సింహం అందులో పడిపోయి ఉంటుందని భావిస్తున్నారు. రెండు మూడు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. Source link

Read Full News

BGMI Lite కోసం ఎదురుచూస్తున్న గేమర్లకు గుడ్ న్యూస్.. ఆగస్టు 25 నుంచే ప్రీ-రిజిస్ట్రేషన్! |

Last Updated:Aug 22, 2026 11:42 AM IST క్రాఫ్టన్ ఇండియా BGMI లైట్ ప్రీ-రిజిస్ట్రేషన్ ఆగస్టు 25 నుండి ప్రారంభం. తక్కువ సామర్థ్యం గల ఫోన్‌ల కోసం 1GB డౌన్‌లోడ్ సైజుతో వస్తుంది. News18 భారత్‌లో బాటిల్ రాయల్ గేమింగ్‌ను ఇష్టపడే మొబైల్ గేమర్లకు క్రాఫ్టన్ ఇండియా కీలక ప్రకటన చేసింది. తక్కువ సామర్థ్యం ఉన్న స్మార్ట్‌ఫోన్లలోనూ సులభంగా ఆడుకునేలా రూపొందిస్తున్న BGMI Lite కోసం ప్రీ-రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. కంపెనీ వెల్లడించిన…

Read Full News