Building Collapses in Delhi After Heavy Rains | ఢిల్లీలో భారీ వర్షానికి కూలిన భవనం
ఢిల్లీలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో పరిస్థితులు తీవ్రంగా మారాయి. భారీ వర్షం కారణంగా ఓ భవనం కూలిపోయింది. Source link
