ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్.. ఇది యుద్ధంలో అడుగు పెడితే శత్రువుల గుండెల్లో వణుకే.. |
Last Updated:Aug 22, 2026 11:05 AM IST ఒక్క ఫైటర్ జెట్ ధర వేల కోట్లలో ఉంటుందని తెలిస్తే నమ్మగలరా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం ఏదో మీకు తెలుసా? ప్రతీకాత్మక చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అత్యాధునిక యుద్ధ విమానాలు వేగం, ఆయుధ సామర్థ్యం, సాంకేతికత, స్టెల్త్ లక్షణాలతో ప్రత్యేక గుర్తింపు పొందాయి. అయితే వీటిలో అత్యంత ఖరీదైన ఫైటర్ జెట్ ఏది అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. దీని ధరతో ఎన్నో…
