సెర్బియాలోని డెలిబ్లాటో సాండ్స్ నేచర్ రిజర్వ్లో భారీ కార్చిచ్చు కొనసాగుతోంది. శనివారం కూడా అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు. బలమైన గాలుల కారణంగా పరిస్థితి మరింత క్లిష్టంగా మారే అవకాశం ఉండటంతో నివాస ప్రాంతాలు, ప్రజల ప్రాణాలను కాపాడటమే ప్రధాన లక్ష్యంగా అధికారులు చర్యలు చేపట్టారు.
Source link
Serbia Battles Massive Wildfire : సెర్బియాలో భీకర కార్చిచ్చు..
