రష్యా ఆర్థిక వనరులే లక్ష్యంగా ఉక్రెయిన్ జరుపుతున్న డ్రోన్ దాడులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ స్వయంగా ‘పండోరా బాక్స్’ను తెరిచిందని, దీనికి సమాధానంగా ఉక్రెయిన్‌కు చెందిన అత్యంత కీలకమైన ఆర్థిక రంగాలు, వ్యవసాయ ఎగుమతులపై తీవ్రమైన ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు.
Source link
Putin Warns : ఉక్రెయిన్ 'పండోరా బాక్స్' తెరిచింది!
