Sonam Wangchuk: అర్ధరాత్రి హైడ్రామా.. 26 రోజుల తర్వాత సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష విరమణ! |
Last Updated:Jul 24, 2026 4:16 AM IST Sonam Wangchuk: NEET ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సోనమ్ వాంగ్‌చుక్ దేశంలో హింస చెలరేగే ప్రమాదం ఉందన్న ఉద్దేశంతో, ప్రభుత్వం నుంచి లభించిన హామీల మేరకు ప్రముఖ సామాజిక వేత్త సోనమ్ వాంగ్‌చుక్ తన 26 రోజుల సుదీర్ఘ ఆమరణ నిరాహార దీక్షను అర్ధరాత్రి విరమించారు. గురువారం అర్ధరాత్రి గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ…
