ప్రభన్యూస్

PM Modi Selfie Video on NEET paper leak: అర్ధరాత్రి మోదీ సెల్ఫీ వీడియో.. నీట్ లీకేజీపై కేబినెట్ భేటీలో కఠిన నిర్ణయాలు.. |

Last Updated:Jul 24, 2026 12:59 AM IST PM Modi Selfie Video: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సెల్ఫీ వీడియో విడుదల చేశారు Prime Minister Narendra Modi | File image credit: PTI PM Modi Selfie Video: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఈ…

Read Full News

Flight Accident: విమానంలో ఉత్కంఠ.. కిటికీ పగిలి ప్రయాణికుడు బయటకు.. అత్యవసర ల్యాండింగ్‌.. |

Last Updated:Jul 10, 2026 6:13 PM IST జర్మనీకి వెళ్తున్న రయనైర్ విమానంలో ఇంజిన్ లోపం కారణంగా కిటికీ అద్దం పగిలి క్యాబిన్‌లో గాలి ఒత్తిడి తగ్గిపోయింది. ఈ ఘటనలో కిటికీ పక్కన కూర్చున్న 61 ఏళ్ల ప్రయాణికుడు సగం వరకు బయటకు లాగబడగా, అతడిని భార్య పట్టుకుని కాపాడింది. News18 జర్మనీకి వెళ్తున్న రయనైర్ (Ryanair) విమానంలో శుక్రవారం (జూలై 10) ఉదయం తీవ్ర ఉత్కంఠ చోటుచేసుకుంది. ప్రయాణ మధ్యలో ఇంజిన్‌లో సాంకేతిక లోపం…

Read Full News

PM Modi New Zealand Visit: న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ.. లక్సాన్‌తో చర్చలు, వాణిజ్య ఒప్పందం, ఎన్నారైల స్వాగతం |

Last Updated:Jul 11, 2026 11:13 AM IST PM Modi New Zealand Visit: న్యూజిలాండ్ దేశం.. ఇండియా లాంటిదే. అక్కడ కూడా ఎండలు, వానలు, పర్వత ప్రాంతాలూ అన్నీ ఉంటాయి. కాకపోతే, బాగా సంపన్న దేశం. చాలా బాగుంటుంది. ఇండియాతో సంబంధాలు బాగున్నాయి. ప్రధాని మోదీ టూర్ వల్ల ఇంకా బలపడుతున్నాయి. న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ.. లక్సాన్‌తో చర్చలు, వాణిజ్య ఒప్పందం, ఎన్నారైల స్వాగతం ప్రధాని నరేంద్ర మోదీ నిన్న (జులై 10) న్యూజిలాండ్‌లోని…

Read Full News

INS Mahendragiri: విశాఖలో జలప్రవేశం చేసిన మహేంద్రగిరి యుద్ధనౌక.. ఇక సరికొత్త చరిత్ర |

“హిందూ మహాసముద్రం మన పెరటి లాంటిది, దానిని రక్షించుకోవడం మన ప్రాథమిక బాధ్యత. సాంప్రదాయేతర యుద్ధ పద్ధతులు వేగంగా మారుతున్న తరుణంలో, భవిష్యత్ సవాళ్లను సమర్థంగా ఎదుర్కోవడానికి మన సైనికులు ఎప్పుడూ సాంకేతికంగా, శారీరకంగా, మానసికంగా అప్రమత్తంగా ఉండాలి” అని ఆయన నౌకాదళ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. నేడు (జులై 11) విశాఖపట్నంలోని నేవల్ డాక్‌యార్డులో ప్రాజెక్ట్-17ఏ కింద స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఆరవ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ మహేంద్రగిరి (F38)’ కమిషనింగ్ వేడుక అత్యంత…

Read Full News

Swiggy Instamart: స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు బిగ్ షాక్.. కుళ్లిన కోడిగుడ్లు, పాడైన ఆహారంపై FSSAI 9 నోటీసులు |

Last Updated:Jul 11, 2026 2:03 PM IST కాలం చెల్లిన పదార్థాలు, కుళ్లిన కోడిగుడ్లు డెలివరీ చేస్తున్న స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై భారత ఆహార భద్రతా నియంత్రణ సంస్థ (FSSAI) కొరడా ఝుళిపించింది. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఏకంగా 9 నోటీసులు జారీ చేసి, చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. News18 ప్రముఖ క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌కు (Swiggy Instamart) ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) భారీ షాక్ ఇచ్చింది….

Read Full News

US-Iran War: నన్ను టార్గెట్ చేస్తే ఇరాన్ సర్వనాశనమే.. 1000 క్షిపణులు సిద్ధంగా ఉన్నాయంటూ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ |

Last Updated:Jul 11, 2026 3:03 PM IST US-Iran War: ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. File Photo తనను గనుక హతమార్చేందుకు టెహ్రాన్ (ఇరాన్ ప్రభుత్వం) ప్రయత్నిస్తే, ఆ దేశాన్ని పూర్తిగా తుడిచిపెట్టేందుకు ‘1000 క్షిపణులు లక్ష్యంగా గురిపెట్టి సిద్ధంగా ఉన్నాయి’ అని హెచ్చరించారు. అంతేకాదు అవసరమైతే వాటి వెనుకే వేల క్షిపణులు దూసుకెళ్తాయని స్పష్టం చేశారు. ఈ మేరకు ట్రంప్ తన ‘ట్రూత్…

Read Full News

Trade Deal: టారిఫ్ వార్.. యూఎస్ 12.5% అదనపు సుంకాల ప్రతిపాదన.. దీటుగా బదులిచ్చిన భారత్! |

అసలేమిటీ వివాదం? బలవంతపు శ్రమ, మితిమీరిన పారిశ్రామిక సామర్థ్యం వంటి ఆరోపణలపై భారత్ సహా 60 దేశాలపై ఈ ఏడాది మార్చిలో యూఎస్‌టీఆర్ (USTR) ‘సెక్షన్ 301’ కింద రెండు దర్యాప్తులను ప్రారంభించింది. జూన్ 3న ఈ దర్యాప్తు ఫలితాలను వెల్లడించిన యూఎస్‌టీఆర్, ఆయా దేశాల నుంచి వచ్చే దిగుమతులపై అదనపు సుంకాలు విధించాలని ప్రతిపాదించింది. కెనడా, ఈక్వెడార్, యూరోపియన్ యూనియన్, ఇండోనేషియా, మెక్సికో, పాకిస్తాన్ దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% సుంకాన్ని.. అలాగే భారత్,…

Read Full News

PM Modi: న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ క్రేజ్.. ‘మావోరీ’ సంస్కృతితో భారత్ బంధాన్ని పోల్చిన పీఎం! |

Last Updated:Jul 11, 2026 5:03 PM IST PM Modi: భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య బంధాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యూజిలాండ్ ప్రధానితో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇరు దేశాల పెరుగుతున్న సంబంధాలను న్యూజిలాండ్ సాంప్రదాయ మావోరీ సంస్కృతిలోని ‘వాకా’ (Waka) అనే పదంతో ఆయన పోల్చారు. రెండు దేశాలు కలిసి ఒక సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నాయని ప్రధాని స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో…

Read Full News

PM Modi: వియత్నాం పడవ ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి |

Last Updated:Jul 11, 2026 6:02 PM IST PM Modi: వియత్నాంలో జరిగిన ఘోర పడవ ప్రమాదంలో 15 మంది భారతీయ పర్యాటకులు దుర్మరణం పాలవ్వడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ వియత్నాం పడవ బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను భారత అధికారులు అందిస్తున్నారని, స్థానిక వియత్నాం ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. “వియత్నాంలోని ఫు…

Read Full News

గుజరాత్‌లో ఒకేచోట నీట మునిగిన 50 కార్లు.. వీడియో వైరల్ |

Last Updated:Jul 23, 2026 10:57 PM IST గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు వల్సాద్ జిల్లా అతలాకుతలమైంది. వాపి పట్టణంలో కార్లు పూర్తిగా నీట మునిగిన వీడియో వైరల్‌గా మారింది. భారత వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసి ప్రజలను అప్రమత్తం చేసింది. News18 గుజరాత్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో అనేక జిల్లాలు నీటమునిగాయి. ముఖ్యంగా వల్సాద్ జిల్లాలో వరద బీభత్సం సృష్టిస్తోంది. జిల్లాలోని…

Read Full News