PM Modi: 11 ఏళ్లు పూర్తి చేసుకున్న స్కిల్ ఇండియా మిషన్.. ప్రధాని మోదీ హయాంలో దేశంలో మారిన నైపుణ్యాల రూపురేఖలు! |
గణాంకాలను పరిశీలిస్తే 2015 నుండి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) కింద 1.64 కోట్ల కంటే ఎక్కువ మంది అభ్యర్థులు శిక్షణ పొందారు. అలాగే 2016 నుండి 54.41 లక్షల మందికి పైగా అప్రెంటిస్‌లుగా చేరారు. దేశంలో ఐటీఐ (ITI) నెట్‌వర్క్ 2014లో 9,776 సంస్థల నుండి నేడు 14,688 కి పెరిగింది. ప్రధాని మోదీ హయాంలో తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయాలలో మానవ వనరులను మౌలిక సదుపాయాలుగా భావించి పెట్టుబడి పెట్టడం ఒకటిగా నిలిచింది….
