ప్రభన్యూస్

Wedding Fight: మటన్ కోసం కక్కూర్తి పడిన మగపెళ్లి వాళ్లు.. వేడుకలో గొడవ పడటంతో ఉతికి ఆరేశారు

Wedding, Fight: వివాహ వేడుక కాస్తా హింసాత్మకగా మారడమే కాకుండా ఘర్షణకు దారితీసింది. విందులో మటన్ పెడతామని చెప్పి చికెన్ సర్వ్ చేయడంతో మగపెళ్లి వారు రెచ్చిపోయారు. అంతే ఆడపిల్ల బంధువులు వాళ్ల ఒళ్లు హూనం చేసి ఆసుపత్రిలో పడేశారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 July 2026, 2:52 am Digital Edition : Prabhanews