Target Gen Z: యువతే లక్ష్యం.. బీజేపీ, RSS వ్యూహం.. మరి జెన్ జీ.. సపోర్టుగా నిలుస్తారా?
Target Gen Z: ఇటు ప్రధాని మోదీ, అటు ఆర్ఎస్ఎస్.. అన్నీ యువతను ఆకర్షించేందుకు పెద్ద ప్రయత్నమే చేస్తున్నాయి. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరో ఉద్యోమానికి రెడీ అవుతోంది. మరి యూత్ ఎటు ఉంటారు? వారి సపోర్టు ఎవరికి ఉంటుంది? Source link
