అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక ఖనిజాలు (Critical Minerals) మరియు బ్యాటరీ ఉత్పత్తి ప్రాజెక్టుల కోసం దాదాపు 3 బిలియన్ డాలర్ల (సుమారు ₹25,000 కోట్లు) భారీ పెట్టుబడులను ప్రకటించారు. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి, అమెరికాను మైనింగ్ రారంగంలో గ్లోబల్ సూపర్పవర్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. డిఫెన్స్, ఆటోమొబైల్ మరియు టెక్నాలజీ రంగానికి అవసరమైన ముడి పదార్థాల స్వదేశీ ఉత్పత్తిని పెంచడమే ఈ ప్రాజెక్టుల ముఖ్య ఉద్దేశం.
Source link
Trump Announces : $3 బిలియన్ల మైనింగ్ ప్రాజెక్టులు ప్రకటన..!
