SIRపై సుప్రీంకోర్టుకు రాహుల్ గాంధీ.. ఎన్నికల సంఘంపై రిట్ పిటిషన్! అసలు తగ్గేదేలే! |
Last Updated:Oct 12, 2026 6:09 PM IST ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై రాజకీయ వివాదం మరో కీలక మలుపు తీసుకుంది. ఈ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. Rahul Gandhi SIR Petition ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. భారత ఎన్నికల సంఘం…
