అమెరికా ఎంపీలకు భారత్ కౌంటర్.. ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని క్లాస్! |
Last Updated:Aug 07, 2026 10:09 PM IST విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణలపై అమెరికా ఎంపీ చేసిన వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా బదులిచ్చింది. చట్టాల రూపకల్పన తమ అంతర్గత విషయమని, విదేశీ నిధుల నియంత్రణ అమెరికాలోనూ ఉందంటూ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. News18 విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (FCRA) సవరణ బిల్లుపై అమెరికా ఎంపీ చేసిన విమర్శలపై భారతదేశం తీవ్రంగా స్పందించింది. చట్టాలకు సంబంధించిన అంశాలు పూర్తిగా తమ అంతర్గత…
