ప్రభన్యూస్

Heavy Rains Lash Delhi : భారీ వర్షాలు.. ఢిల్లీ జలమయం!

దేశవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. శుక్రవారం ఢిల్లీ-ఎన్సీఆర్లో కురిసిన భారీ వర్షానికి రహదారులన్నీ జలమయమై, తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఒడిశా, కేరళ రాష్ట్రాలకు వాతావరణ శాఖ (IMD) ‘రెడ్ అలర్ట్’ జారీ చేయగా, పశ్చిమ బెంగాల్కు ‘ఆరంజ్ అలర్ట్’ ప్రకటించింది. కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు తీవ్రంగా కురుస్తున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 August 2026, 9:28 am Digital Edition : Prabhanews