ప్రభన్యూస్

PM Modi: ఎన్డీయే కొత్త ఎంపీలతో నేడు ప్రధాని మోదీ భేటీ.. వ్యూహమేంటి? ఏం చెబుతారు? |

Last Updated:Aug 07, 2026 7:32 AM IST PM Narendra Modi: ప్రధాని మోదీ ఈమధ్య తనలో ఒక మైనస్ పాయింట్‌ని కనిపెట్టారు. తాను జెన్ జీకి దూరం అయ్యానని గ్రహించారు. ఆ తర్వాత నుంచి ఆయన ప్రతీ ప్లాన్.. జెన్ జీకి దగ్గరయ్యేలా సాగుతోంది. నెక్ట్స్ ఎన్నికల నాటికి మళ్లీ బీజేపీని అధికారంలోకి తెచ్చేందుకు ఆయన ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. ఎన్డీయే కొత్త ఎంపీలతో నేడు ప్రధాని మోదీ భేటీ (Image credit…

Read Full News

Trump Signs Executive Orders : అమెరికా పౌరసత్వ హక్కులపై ట్రంప్ సంచలన నిర్ణయం!

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పుట్టుకతో వచ్చే పౌరసత్వ హక్కులు (Birthright Citizenship) మరియు “బర్త్ టూరిజం” (Birth Tourism) పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా కొత్తగా రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. దీని వల్ల విదేశీయుల పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించడంలో కఠినమైన నిబంధనలు ఎదురుకానున్నాయి. Source link

Read Full News

PM Modi: ఇన్‌స్టాగ్రామ్‌లో మోదీ కొత్త రీల్.. ఈసారి యువతకు ప్రధాని స్పెషల్ ఛాలెంజ్.. |

Last Updated:Aug 06, 2026 10:27 PM IST జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యువతకు ప్రత్యేక పిలుపునిచ్చారు. చేనేత దుస్తులు ధరించి GRWM వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయాలని సూచించారు. PM Modi Urges Youth to Celebrate National Handloom Day with GRWM Videos National Handloom Day: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని యువతకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక పిలుపునిచ్చారు. ఆగస్టు 7న…

Read Full News

Top 10 News: తెలుగు రాష్ట్రాల నుంచి ప్రపంచం వరకు.. ఈరోజు టాప్ 10 హైలైట్స్ |

Last Updated:Aug 06, 2026 9:20 PM IST తెలుగు రాష్ట్రాల తాజా అప్‌డేట్స్‌తోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రధాన వార్తలు ఈ స్టోరీలో తెలుసుకుందాం… టాప్ 10 న్యూస్ టుడే ఈ రోజు మెుత్తంలో జరిగిన 10 ప్రధాన వార్తలను ఈ స్టోరీలో మేము మీకు అందిస్తున్నాం. అది కూడా చాలా క్లుప్తంగా మీరు ఈజీగా చదివేలా , మీ సమయం ఆదా అయ్యేలా ఈ కథనంలో సమాచారం అందించాం. కేవలం 5 నిమిషాల్లో తెలుగు రాష్ట్రాల…

Read Full News

Sexual Assault Case: అసలు ఎవరీ తరుణ్ తేజ్‌పాల్? 10 ఏళ్ల జైలు శిక్షకు దారితీసిన లైంగిక వేధింపుల కేసు ఏంటి? |

Last Updated:Aug 06, 2026 5:54 PM IST 2013లో జూనియర్ మహిళా సహోద్యోగిపై లైంగిక దాడి కేసులో మాజీ తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు హైకోర్టు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. Tehelka magazine founder Tarun Tejpal. (AFP/File) Sexual Assault Case: మాజీ తెహెల్కా ఎడిటర్-ఇన్-చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు 2013లో జరిగిన లైంగిక వేధింపుల కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది….

Read Full News

GK: ఇండియన్ రైల్వేలో రెడ్, వైట్, బ్లూ, యెల్లో ఇంజిన్ కలర్స్ దేన్ని సూచిస్తాయి.. ట్రైన్ ఎక్కే వారిలో 90శాతం మందికి తెలియదు

Indian Railways Train Engine Colour: రైలు ప్రయాణంలో చాలామంది బోగీలు, సీట్లు లేదా ప్రయాణంపైనే దృష్టి సారిస్తారు. అయితే ఇంజిన్ రంగును గమనించే వారు మాత్రం ఆ రంగులు ఎందుకు మారుతుంటాయి..? అవి దేనిని సూచిస్తాయి అని తరచుగా ఆలోచిస్తుంటారు. Source link

Read Full News

Donald Trump: "మా దగ్గర ఆయుధాలు అయిపోయాయా.. మీకుంటదిరొరేయ్".. ట్రంప్ ఫైర్

US Iran War: ట్రంప్‌కి ఓ విచిత్రమైన అలవాటు ఉంటుంది. రోజూ మీడియాలో కనిపించకపోతే, ఆయనకు నచ్చదు. ఏదో ఒక రకంగా మీడియాలో ఉండేలా చూసుకుంటారు. ఎంతైనా రియాల్టీ షో బ్యాక్‌గ్రౌండ్ ఉంది కాబట్టి.. నిత్యం వార్తల్లో ఉండేందుకు తపన పడతారు. ఏదీ లేకపోతే, వివాదాన్ని సృష్టించి మరీ మీడియాలో కనిపిస్తారు. తాజాగా అదే చేస్తున్నారా? Source link

Read Full News

Arvind Kejriwal Instagram restriction: అరవింద్ కేజ్రీవాల్‌కి షాక్.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌పై ఆంక్షలు.. ఎందుకిలా? |

Last Updated:Aug 06, 2026 12:57 PM IST Arvind Kejriwal Instagram restriction: అరవింద్ కేజ్రీవాల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌పై ఆ సంస్థ ఆంక్షలు విధించడం హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు ఆయన.. మెటాను తప్పు పడుతున్నారు. కేంద్రానికి లొంగిపోయిందని ఫైర్ అవుతున్నారు. అసలేమైందో తెలుసుకుందాం. అరవింద్ కేజ్రీవాల్‌కి షాక్.. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌పై ఆంక్షలు.. ఎందుకిలా? ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌పై భారత్‌లో ఆంక్షలు…

Read Full News

“వర్తమానంలోనే ఉంటాను.. టైమ్ మార్చుకుంటాను”.. ప్రధాని మోదీ సక్సెస్ సీక్రెట్స్ ఇవే! |

ఆరోగ్యం, నిద్ర, దినచర్య: ఈ ఆత్మీయ సమావేశంలో కొందరు సభ్యులు ప్రధాని మోదీని ఆయన అలుపెరగని పనితీరు, నిరంతర ఉత్సాహం వెనుక ఉన్న రహస్యం గురించి అడిగారు. దీనికి బదులిస్తూ మోదీ తన వ్యక్తిగత దినచర్యను వివరించారు. “నేను రోజుకు కేవలం మూడున్నర గంటలు మాత్రమే నిద్రపోతాను. కానీ, మంచంపై పడుకున్న 8 సెకన్లలోపే నేను గాఢ నిద్రలోకి జారుకుంటాను” అని మోదీ వెల్లడించారు. ఇంత తక్కువ విశ్రాంతి తీసుకున్నప్పటికీ తాను రోజంతా ఎంతో చురుకుగా ఉండటానికి…

Read Full News

Delhi Rains: ఢిల్లీలో భారీ వర్షాలు.. జలమయమైన రహదారులు!

దేశ రాజధాని ఢిల్లీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. వర్షాల కారణంగా రహదారులు జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రధాన మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వాతావరణ శాఖ (IMD) ఢిల్లీకి వర్ష హెచ్చరికలు జారీ చేసింది. Source link

Read Full News