ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Actor Tharun Bhascker Speech : తరుణ్ భాస్కర్ స్పీచ్ అదుర్స్!

‘క్రేజీ కళ్యాణం’ సినిమా యూనిట్ ఘనంగా నిర్వహించిన ‘బారాత్’ వేడుకలో ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తన మార్క్ హాస్యభరితమైన స్పీచ్తో సభను హోరెత్తించారు! ఈ సందర్భంగా చిత్ర యూనిట్, దర్శకుడు బద్రప్ప గాజుల, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరియు సీనియర్ నటుడు నరేష్ వికేలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు. Source link

Read Full News

iPhone Fast Charger: రూ.999 లోపు ఐఫోన్ కోసం బెస్ట్ అండ్ ఫాస్ట్ ఛార్జర్స్ ఇవే.. డిస్కౌంట్, ఫీచర్స్ లిస్ట్ ఇదిగో |

Last Updated:Oct 15, 2026 9:59 AM IST iPhone Fast Charger: boAt, Ambrane, Portronics, Anker వంటి బ్రాండ్‌లకు చెందిన సేఫ్టీ, స్పీడుగా ఛార్జింగ్ అయ్యే ఛార్జర్‌లు అమెజాన్‌లో మీ ఐఫోన్ కోసం రూ. 999 లోపు లభిస్తున్నాయి. Source link

Read Full News

Naresh Energetic Speech : 'క్రేజీ కళ్యాణం' బారాత్ లో నరేష్ సందడి!

‘క్రేజీ కళ్యాణం’ మూవీ యూనిట్ నిర్వహించిన గ్రాండ్ ‘బారాత్’ ఈవెంట్ లో సీనియర్ నటుడు, ‘నవరస రాయ’ డాక్టర్ నరేష్ వికే (VK Naresh) తన హాస్యభరితమైన మరియు ఎనర్జెటిక్ స్పీచ్ తో అందరినీ అలరించారు! ఈ సినిమాలో తన పాత్ర ప్రాధాన్యత గురించి మరియు యువ దర్శకుడు బద్రప్ప గాజుల ప్రతిభ గురించి నరేష్ గారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. Source link

Read Full News

Gold Price: ఒక్కరోజులోనే వేలల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు.. దసరా ముందు మామూలు షాక్ కాదు! |

ఫ్యూచర్స్ మార్కెట్‌కే పరిమితం కాకుండా స్పాట్ బులియన్ మార్కెట్‌లోనూ బంగారం ధరలు పెరిగాయి. గురువారం ఉదయం 9:07 గంటలకు bullions.co.in వెల్లడించిన వివరాల ప్రకారం, ఇండియన్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాములకు రూ.1,47,660కు చేరుకుంది. గత మార్కెట్ ముగింపు ధరతో పోలిస్తే ఇది రూ.1,600 పెరిగింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,35,360 వద్ద కొనసాగుతోంది….

Read Full News

Saggubiyyam challa punugulu: సగ్గుబియ్యంతో చల్ల పునుగులు.. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే టేస్టీ స్నాక్! | లైఫ్ స్టైల్

కావాల్సిన పదార్థాలు చల్ల పునుగులు తయారు చేయడానికి ఒక కప్పు పుల్లటి పెరుగు, ముప్పావు కప్పు సగ్గుబియ్యం, అర కప్పు నీళ్లు, అర కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, మూడో వంతు కప్పు బియ్యప్పిండి తీసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ అల్లం తరుగు, తగినంత ఉప్పు, పునుగులను వేయించడానికి సరిపడా నూనె సిద్ధం చేసుకోవాలి. చల్ల పునుగులు తయారు చేసే విధానం ముందుగా ఒక…

Read Full News

Jailer 2 Twitter Review: జైలర్ 2 ట్విట్టర్ రివ్యూ.. రజినీకాంత్ సినిమాపై జనం మాట చూస్తే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 15, 2026 8:23 AM IST సూపర్‌ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబోలో వచ్చిన కొత్త సినిమా ‘జైలర్ 2’. గతంలో వచ్చి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన జైలర్ సినిమాకు సీక్వల్ గా వచ్చిన ఈ సినిమా నేడు (అక్టోబర్ 15) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి అడుగుపెట్టింది. మరి ఈ సినిమా ప్రీమియర్స్ చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ‘X’ వేదికగా ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. News18 సూపర్‌ స్టార్ రజనీకాంత్, సెన్సేషనల్…

Read Full News

Stocks to Watch: ఇన్వెస్టర్లకు బంగారం లాంటి ఛాన్స్.. ఈరోజు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్ ఇవే! |

ఈరోజు ఫోకస్ చేయాల్సిన స్టాక్స్‌లో Dhoot Transmission, Bharti Hexacom కీలకంగా ఉన్నాయి. Dhoot Transmission షేరుపై Nomura బై రేటింగ్‌ను ప్రారంభించి, టార్గెట్ ప్రైస్‌ను రూ.1,800గా నిర్ణయించింది. ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం పెరగడం, ప్రీమియం మోడళ్లకు డిమాండ్, స్థానికంగా విడిభాగాల తయారీ వంటి అంశాలు కంపెనీ వృద్ధికి దోహదపడతాయని అంచనా వేసింది. FY26లో 24 శాతంగా ఉన్న EV ఆదాయ వాటా FY29 నాటికి 48 శాతానికి చేరవచ్చని, ఆదాయం, EPS వరుసగా 27…

Read Full News

Rajinikanth Fans Celebrations : ముంబైలో రజినీకాంత్ ఫ్యాన్స్ సంబరాలు!

సూపర్స్టార్ రజనీకాంత్ అభిమానుల్లో ‘జైలర్ 2’ సినిమా సందడి మొదలైంది. ముంబైలోని చెంబూర్లో ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు అభిమానులు తెల్లవారుజామునే థియేటర్ వద్దకు చేరుకున్నారు. రజనీకాంత్ నటించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ విడుదల సందర్భంగా అభిమానులు తమ అభిమానాన్ని చాటుకుంటూ సందడి చేస్తున్నారు. సూపర్స్టార్ సినిమా కోసం అభిమానుల్లో కనిపిస్తున్న ఉత్సాహం మరోసారి రజనీ క్రేజ్ను చాటిచెబుతోంది. Source link

Read Full News

Rajinikanth Fan Creates Superstar Portrait : ‘జైలర్ 2’ కోసం వీరాభిమాని స్పెషల్

సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘జైలర్ 2’ విడుదల కానున్న సందర్భంలో, తమిళనాడులోని కరూర్ ప్రాంతానికి చెందిన ప్రభు అనే చేనేత కార్మికుడు తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. రజినీకాంత్ కి తీవ్ర అభిమాని అయిన ప్రభు, పవర్ లూమ్ (పవర్ మగ్గం) సహాయంతో రజినీకాంత్ రూపాన్ని అద్భుతమైన పోర్ట్రెయిట్గా నేశాడు. Source link

Read Full News

LIC New Plans: ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త పాలసీలు వచ్చేస్తున్నాయ్.. జీవితాంతం పెన్షన్‌!

LIC New Plans: భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) మూడు కొత్త బీమా ప్లాన్లను అందుబాటులోకి తీసుకురానుంది. 2026 అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఈ పాలసీల్లో రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కోసం న్యూ జీవన్ ధారా-II, ఆరోగ్య రక్షణ కోసం హెల్త్ షీల్డ్, క్యాన్సర్ ముప్పు నుంచి ఆర్థిక భరోసా కోసం న్యూ క్యాన్సర్ కవర్ ఉన్నాయి. Source link

Read Full News