ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

30 కిలోమీటర్ల మైలేజ్, 6 ఎయిర్ బ్యాగ్స్, బడ్జెట్ ధర… మధ్య తరగతి కలల కార్ టాప్ సెల్లర్ |

సెప్టెంబర్ 2026లో మారుతి సుజుకి బాలెనో కార్ల అమ్మకాల్లో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఈ నెలలో ఏకంగా 25,392 కార్లు అమ్ముడయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే అమ్మకాలు 92.76 శాతం పెరిగాయి. స్టైలిష్ డిజైన్, ఆధునిక ఫీచర్లు, సేఫ్టీ సదుపాయాలు, మంచి మైలేజీతో ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ భారతీయ కార్ల కొనుగోలుదారులను ఆకట్టుకుంటోంది. ఎక్స్‌-షోరూమ్ ధర రూ.6,09,900 నుంచి ప్రారంభం కావడంతో స్టైల్, సౌకర్యం, అందుబాటు ధరలో కారు కోరుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా…

Read Full News

OTT Romantic Thriller: కాలేజీ స్నేహితుడితో ఇంట్లోనే కాపురం.. ఈ అడల్ట్ మూవీ క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్

నేటి సమాజంలో డబ్బు, వివాహేతర సంబంధాల మోజులో పడి ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. నిత్యం వార్తల్లో ఇలాంటివి చూస్తూనే ఉన్నాం. ఇదే కాన్సెప్ట్ తీసుకొని రూపొందించిన కథే ఓటీటీలో రచ్చ చేస్తోంది. Source link

Read Full News

Fiber Foods: గుడ్లతో సమానంగా ప్రోటీన్, ఫైబర్ కావాలా? ఈ 5 ఆహారాలను మీ భోజనంలో చేర్చుకోండి

శరీరానికి అవసరమైన ప్రోటీన్ కోసం చాలామంది గుడ్లను తీసుకుంటారు. అయితే ప్రోటీన్‌తో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్ కూడా అందించే ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి. Source link

Read Full News

Salary Hike: వచ్చే ఏడాది భారీ జీతాల పెంపు… ఈ రంగాల్లో పనిచేసేవారికి ఎక్కువ లాభం! |

భారత్‌లో ఉద్యోగుల జీతాలు వచ్చే ఏడాది కూడా పెరిగే అవకాశం ఉంది. 2027లో సగటున 9.1 శాతం జీతాల పెంపు ఉండొచ్చని తాజా సర్వే అంచనా వేసింది. అయితే, ఉద్యోగులను కంపెనీల్లో కొనసాగించడం, ఏఐ నైపుణ్యాలు ఉన్నవారిని నియమించుకోవడం, పెరుగుతున్న ఖర్చులను నియంత్రించడం వంటి సవాళ్లు కంపెనీలకు ఎదురవుతున్నాయి. దీంతో అందరికీ ఒకేలా జీతాలు పెంచకుండా, కీలక నైపుణ్యాలు ఉన్న ఉద్యోగులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఈ వివరాలను ప్రముఖ గ్లోబల్…

Read Full News

SS Rajmouli: రమతో రాజమౌళి ప్రేమకథ మీకు తెలుసా? సినిమాలే కాదు నిజ జీవితంలో కూడా జక్కన్న లెక్కలే వేరబ్బా.. |

టాలీవుడ్ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి చేర్చిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి అఖండ విజయాల వెనుక ఆయన సతీమణి, ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ రమా రాజమౌళి పాత్ర ఎంతో కీలకం. జక్కన్న ప్రతి అడుగులోనూ, ప్రతి సినిమాలోనూ వెన్నంటే ఉండే ఆమె, తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తమ వ్యక్తిగత జీవితం, ప్రేమకథ, అలాగే సంచలన విజయం సాధించిన ‘బాహుబలి’ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. Source link

Read Full News

Coconut Oil Tips: కొబ్బరి నూనె చలికి గడ్డకడుతోందా?.. మళ్లీ గడ్డకట్టకుండా ఉండాలంటే ఈ సింపుల్ టిప్స్ పాటించండి! | లైఫ్ స్టైల్

Last Updated:Oct 15, 2026 1:23 PM IST ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు కొబ్బరి నూనె ద్రవ రూపం నుంచి గట్టిపడుతుంది. దీంతో ఉదయాన్నే జుట్టుకు నూనె రాసుకోవాలన్నా, చర్మానికి రాసుకోవాలన్నా సీసాలో నుంచి నూనె తీయడం కష్టంగా మారుతుంది. అయితే కొన్ని సులభమైన చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. News18 శీతాకాలం ప్రారంభం కాగానే వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. చలి పెరగడంతో మన రోజువారీ పనుల్లోనూ కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఈ కాలంలో…

Read Full News

Stock Market: ఒక్కసారిగా భారీ లాభాల్లోకి సెన్సెక్స్, నిఫ్టీ.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే! | బిజినెస్

మార్కెట్ పెరుగుదలకు 5 ప్రధాన కారణాలు.. 1. ఐటీ షేర్లలో భారీ కొనుగోళ్లు: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ త్రైమాసిక ఫలితాలు ఐటీ రంగంపై ఇన్వెస్టర్లలో ఆశావాదాన్ని పెంచాయి. జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం గత ఏడాదితో పోలిస్తే 21.2 శాతం పెరిగి రూ.5,132 కోట్లకు చేరింది. ఆదాయం 11.5 శాతం వృద్ధితో రూ.35,620 కోట్లకు చేరినట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో ఐటీ కంపెనీల ఆదాయాలపై నమ్మకం పెరిగింది. నిఫ్టీ ఐటీ సూచీ కూడా లాభాల్లో ట్రేడవుతూ…

Read Full News

Jailer 2 Movie Review: ‘జైలర్-2’ మూవీ రివ్యూ.. థియేటర్‌లోనే సచ్చిపోతే ఎవరు సార్ గ్యారెంటీ! |

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. రజినీకాంత్ తనదైన స్టైల్‌తో సినిమాను ముందుకు నడిపించాడు. ఆయన నడక, చూపులు, డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే చాలా సన్నివేశాలు పండిపోతాయి. పెద్దగా కష్టపడుతున్నట్టు కనిపించకుండానే తన ఆరాతో సినిమాను నిలబెట్టాడు. ఎస్.జే. సూర్య, సూరజ్ వెంజరమూడు తమ పాత్రల్లో ఆకట్టుకున్నారు. మిథున్ చక్రవర్తి, విద్యా బాలన్, యోగి బాబు కూడా మెప్పిస్తారు. రమ్యకృష్ణకు స్క్రీన్ స్పేస్ తక్కువగా ఉన్నప్పటికీ, మిగతా నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక కొన్ని సర్‌ప్రైజ్…

Read Full News

Health Tips: మధుమేహం ఉన్నవారికి గులాబీతో జాగ్రత్త.. ఈ ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సిందే! |

Last Updated:Oct 15, 2026 12:33 PM IST గులాబీ రేకులతో తయారు చేసే గుల్కండ్, రోజ్ వాటర్‌ను సంప్రదాయంగా జీర్ణక్రియ, చర్మ సంరక్షణ కోసం ఉపయోగిస్తుంటారు. అయితే వీటిని వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మధుమేహం ఉన్నవారు గుల్కండ్ తీసుకునే ముందు ఎందుకు అప్రమత్తంగా ఉండాలో తెలుసుకోండి. News18 గులాబీ పువ్వు కనిపించగానే చాలామందికి దాని అందం, సువాసన గుర్తుకొస్తాయి. పూజలు, అలంకరణలు, పరిమళ ద్రవ్యాల తయారీలో గులాబీలను విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే గులాబీ పువ్వు…

Read Full News

Treadmill Offer: రూ.40 వేల ట్రెడ్‌మిల్ రూ.7 వేలకే… మీ ఇంట్లోనే జిమ్ | Treadmill Deal Rs 39999 MRP Model Available for Just Rs 6,999 on Amazon |

అమెజాన్ సేల్‌లో లైఫ్‌లాంగ్ ఫిట్ ప్రో ట్రెడ్‌మిల్ రూ.6,999 ధరకు లభిస్తోంది. ఎస్‌బీఐ క్రెడిట్, డెబిట్ కార్డులపై అందుబాటులో ఉన్న ఆఫర్లను బట్టి తుది ధర మరింత తగ్గవచ్చు. కొన్ని ఆఫర్లతో దీని ధర రూ.6,500కు దగ్గరగా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఇది ఖచ్చితమైన ధర కాదు. ఆఫర్ అర్హత, బ్యాంక్ నిబంధనలు, చెల్లింపు విధానాన్ని బట్టి తగ్గింపు మారవచ్చు. కాబట్టి ఆర్డర్ చేసే ముందు చెక్‌అవుట్ పేజీలో వర్తించే డిస్కౌంట్, చివరగా చెల్లించాల్సిన మొత్తాన్ని నిర్ధారించుకోవాలి….

Read Full News