Tollywood Villain: 500లకు పైగా సినిమాల్లో నటించిన ఈ టాలీవుడ్ విలన్‌ను గుర్తున్నాడా?.. ఆయన కొడుకు కూడా తెలుగులో క్రేజీ హీరోనే! |
టాలీవుడ్ మోస్ట్ ఐకానిక్ విలన్స్‌లో చరణ్ రాజ్ ఒకరు. అసలు చరణ్ రాజ్ స్క్రీన్‌పై కనిపించాడంటే చాలు.. భయంతో పాటు కోపం కట్టలు తెంచుకొస్తుంది. అంతలా తన విలనిజంతో ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు. పుట్టి, పెరిగింది మొత్తం మైసూర్‌లోనే అయినా.. నటుడిగా క్రేజ్ తెచ్చుకుంది మాత్రం తెలుగు సినిమాతోనే. 1982లో కన్నడలో వచ్చిన ‘పరాజిత’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు చరణ్ రాజ్. ఆ తర్వాత ఆశ, తాయియ నుడి, హోస తీర్పు.. ఇలా రెండు,…
