సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ చిత్రం ‘జైలర్ 2’ విడుదల కానున్న సందర్భంలో, తమిళనాడులోని కరూర్ ప్రాంతానికి చెందిన ప్రభు అనే చేనేత కార్మికుడు తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నాడు. రజినీకాంత్ కి తీవ్ర అభిమాని అయిన ప్రభు, పవర్ లూమ్ (పవర్ మగ్గం) సహాయంతో రజినీకాంత్ రూపాన్ని అద్భుతమైన పోర్ట్రెయిట్గా నేశాడు.
Source link
