ప్రభన్యూస్

Actor Tharun Bhascker Speech : తరుణ్ భాస్కర్ స్పీచ్ అదుర్స్!



‘క్రేజీ కళ్యాణం’ సినిమా యూనిట్ ఘనంగా నిర్వహించిన ‘బారాత్’ వేడుకలో ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తన మార్క్ హాస్యభరితమైన స్పీచ్తో సభను హోరెత్తించారు! ఈ సందర్భంగా చిత్ర యూనిట్, దర్శకుడు బద్రప్ప గాజుల, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరియు సీనియర్ నటుడు నరేష్ వికేలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 October 2026, 10:26 am Digital Edition : Prabhanews
Actor Tharun Bhascker Speech : తరుణ్ భాస్కర్ స్పీచ్ అదుర్స్!

'క్రేజీ కళ్యాణం' సినిమా యూనిట్ ఘనంగా నిర్వహించిన 'బారాత్' వేడుకలో ప్రముఖ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) తన మార్క్ హాస్యభరితమైన స్పీచ్తో సభను హోరెత్తించారు! ఈ సందర్భంగా చిత్ర యూనిట్, దర్శకుడు బద్రప్ప గాజుల, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మరియు సీనియర్ నటుడు నరేష్ వికేలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ సినిమా విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Source link