ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Jailer 2 Actors Remunerations: జైలర్ 2 రజినీకాంత్ సహా మోహన్‌లాల్, శివన్న, రమ్యకృష్ణ రెమ్యూనరేషన్స్ ఎంతో తెలుసా? |

Last Updated:Oct 15, 2026 12:28 PM IST సూపర్‌ స్టార్ రజినీకాంత్ కొత్త సినిమా ‘జైలర్ 2’ థియేటర్స్ లోకి అడుగుపెట్టేసింది. మరి ఈ సినిమాకు రజినీకాంత్ సహా మోహన్‌లాల్, శివన్న, రమ్యకృష్ణ రెమ్యూనరేషన్స్ ఎలా ఉన్నాయో చూస్తే.. Source link

Read Full News

Vegetables Storage Tips: ఈ కూరగాయల్ని ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. అవేంటో తెలుసుకోండి, లేకపోతే మీ హెల్త్‌కే డేంజర్..!

Vegetables Not To Store In Fridge: ప్రస్తుతం ఉన్న స్పీడ్ యుగంలో మార్కెట్‌కు వెళ్లే టైమ్ సేవ్ చేసుకోవడానికి చాలా మంది ఒకేసారి వారానికి సరిపడా కూరగాయలను కొనుగోలు చేస్తుంటారు. అవి ఎక్కువ కాలం ఫ్రెష్‌గా తాజాగా ఉండాలని రిఫ్రిజిరేటర్‌లో భద్రపరచడం ఒక సాధారణ అలవాటుగా మారింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ 5 రకాల కూరగాయల్ని ఫ్రిజ్‌లో పెడితే ఆరోగ్యానికి మంచిది కాదు. Source link

Read Full News

Suzuki WagonR: ఇక SUV కార్లు అవసరం లేదు.. కొత్త మారుతి వాగన్‌ఆర్ వచ్చేస్తుంది.. అదిరిపోయే డిజైన్, వావ్ అనే ఫీచర్స్ |

ఇంజిన్ విషయంలోనూ మార్పులు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. కొత్త వాగన్‌ఆర్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, 1.2 లీటర్ ఇంజిన్‌కు బదులుగా కొత్త Z-సిరీస్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా Z12 ఇంజిన్ తక్కువ బరువు, సున్నితమైన పనితీరు, మెరుగైన ఇంధన సామర్థ్యానికి పేరుగాంచినట్లు సమాచారం. అయితే, ఏ ఇంజిన్ ఎంపికలను ఖరారు చేశారనే దానిపై అధికారిక స్పష్టత లేదు. Source link

Read Full News

Sundeep Kishan: సందీప్‌ కిషన్‌ ‘కరికాల’లో గాయత్రి భరద్వాజ్‌.. కొత్త పోస్టర్లతో ఇంట్రెస్టింగ్ బజ్‌ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 15, 2026 11:59 AM IST సందీప్ కిషన్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాణంలో యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న చిత్రం ‘కరికాల’. తాజాగా ఈ సినిమా నుంచి గాయత్రి భరద్వాజ్ స్పెషల్ పోస్టర్ వదిలారు. News18 సందీప్ కిషన్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాణంలో యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న చిత్రం ‘కరికాల’. ‘శంబాల’ తర్వాత దర్శక, నిర్మాతలు మళ్లీ ఓ…

Read Full News

ఆస్తమా బాధితులు అలెర్ట్.. ఈ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా.. వెంటనే ఇవి తెలుసుకోండి |

Last Updated:Oct 15, 2026 11:33 AM IST ఆస్తమా సమస్యతో బాధపడేవారికి మేక పాలు ఉపయోగపడతాయా? రోజుకు రెండుసార్లు మేక పాలు తీసుకోవాలంటూ వైద్యుడు చేసిన సూచనలు, ఆస్తమా ఉన్నవారు పాటించాల్సిన జాగ్రత్తలు తెలుసుకోండి. అయితే, మేక పాలు ఆస్తమాను నయం చేస్తాయనడానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు లేవు. వైద్యులు సూచించిన మందులు, ఇన్‌హేలర్‌ను సొంతంగా ఆపకూడదు. Source link

Read Full News

Albania Student Protests Turn Violent : అల్బేనియాలో విద్యార్థుల ఆగ్రహం! |

Last Updated: Oct 15, 2026, 11:00 IST అల్బేనియాలో విద్యా ఖర్చులు పెరగడం, అవినీతి ఆరోపణలు, యూనివర్సిటీల్లో పరిస్థితులపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజధాని టిరానాలో బుధవారం (అక్టోబర్ 14) జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు విద్య, ఆర్థిక, న్యాయ శాఖల భవనాల వద్ద విధ్వంసానికి పాల్పడటంతో పాటు నిప్పు పెట్టినట్లు సమాచారం. పోలీసులపై రాళ్లు విసిరారు. రాజ్యాంగ న్యాయస్థానం భవనంలోకి చొచ్చుకెళ్లి ఫ్లేర్స్, బాణసంచా విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది….

Read Full News

ATM Cash Withdrawal: ఏటీఎంలో రెండుసార్లు క్యాన్సిల్ బటన్ నొక్కుతున్నారా? | ATM Fraud Alert: The Truth Behind the Viral ‘Cancel Button Twice’ Trick |

ఏటీఎంలో జరుగుతున్న లావాదేవీని రద్దు చేయడానికి లేదా ప్రస్తుత ప్రక్రియ నుంచి బయటకు రావడానికి ‘క్యాన్సిల్’ బటన్ ఉపయోగపడుతుంది. అయితే, దాని పనితీరు ఏటీఎం మోడల్, లావాదేవీ దశను బట్టి మారవచ్చు. ఉదాహరణకు, ఏటీఎంలో నగదు విత్‌డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు డబ్బులు బయటకు రాకపోతే, ఆర్‌బీఐ తన ‘బీ(ఏ)వేర్’ ఆర్థిక అవగాహన పుస్తకంలో పేర్కొన్న సూచనలను అనుసరించాలి. అవసరమైన సందర్భంలో క్యాన్సిల్ బటన్ నొక్కి, స్క్రీన్‌పై హోమ్ పేజీ కనిపించే వరకు వేచి ఉండాలని సూచించింది. అయితే,…

Read Full News

Actor Akhil Raj Uddemari Speech : స్టేజ్ పై యంగ్ హీరో అఖిల్ స్పీచ్!

‘క్రేజీ కళ్యాణం’ బరాత్ వేడుకలో నటుడు అఖిల్ రాజ్ ఉడ్డెమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, డా. నరేష్ విజయకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘క్రేజీ కళ్యాణం’ చిత్రానికి భద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, వినోదంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో అఖిల్ రాజ్ ఉడ్డెమారి ఉదయ్ అనే పాత్రలో కనిపించనున్నారు. Source…

Read Full News

Curry Leaves Tips: మీ ఇంట్లో కరివేపాకు మొక్కను ఇలా పెంచండి..? కావాల్సినన్ని కొత్త ఆకులు మొలుస్తాయి

Curry Leaves Tips: మీ ఇంట్లో కూడా కరివేపాకు మొక్క ఉండి, దానికి మరిన్ని ఆకులు రావాలని మీరు కోరుకుంటున్నారా..? దానిని సరైన పద్ధతిలో చూసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని చిన్న చిన్న విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మీరు మొక్క ఎదుగుదలను మెరుగుపరచవచ్చు. Source link

Read Full News

Festival Shopping: దసరా, దీపావళి షాపింగ్‌లో షాకింగ్ ట్రెండ్… మీ ఇంట్లో కూడా ఇదే పరిస్థితా? |

దేశవ్యాప్తంగా 307 జిల్లాల్లోని పట్టణ కుటుంబాల నుంచి 67,000కు పైగా స్పందనలతో లోకల్‌సర్కిల్స్ ఈ సర్వే నిర్వహించింది. సర్వే ప్రకారం, 57 శాతం కుటుంబాలు పండుగల కోసం అదనపు ఖర్చులు చేయాలని భావిస్తున్నాయి. అయితే, 31 శాతం కుటుంబాలు సాధారణ ఖర్చులకు మించి కొనుగోళ్లు చేయబోమని తెలిపాయి. దుస్తులు, ఫ్యాషన్ ఉత్పత్తులు కొనుగోలు చేయాలని 72 శాతం మంది భావిస్తుండగా, 45 శాతం మంది గృహోపకరణాలు, ఫర్నిచర్ లేదా ప్రయాణాల కోసం ఖర్చు చేయాలని అనుకుంటున్నారు. సుమారు…

Read Full News