LIC New Plans: భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) మూడు కొత్త బీమా ప్లాన్లను అందుబాటులోకి తీసుకురానుంది. 2026 అక్టోబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఈ పాలసీల్లో రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ కోసం న్యూ జీవన్ ధారా-II, ఆరోగ్య రక్షణ కోసం హెల్త్ షీల్డ్, క్యాన్సర్ ముప్పు నుంచి ఆర్థిక భరోసా కోసం న్యూ క్యాన్సర్ కవర్ ఉన్నాయి.
Source link
LIC New Plans: ఎల్ఐసీ కస్టమర్లకు గుడ్ న్యూస్.. కొత్త పాలసీలు వచ్చేస్తున్నాయ్.. జీవితాంతం పెన్షన్!
