ప్రభన్యూస్

Swamidasu Nagarathnam

Pension: ఒకేసారి 2 శుభవార్తలు చెప్పిన కేంద్రం.. వారికి పుట్టుకనుంచే పెన్షన్.. కొత్త రూల్స్.. ఇక పండగే!

NSAP Pension Scheme: దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెన్షన్ అర్హతకు సంబంధించిన వైకల్యం పరిమితిని 80 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. దీంతో మరింత మంది దివ్యాంగులకు పెన్షన్ పొందే అవకాశం లభించనుంది. మరి కొత్త నిబంధనలు ఏంటి? ఎంత పెన్షన్ అందుతుంది? తెలుసుకుందాం. Source link

Read Full News

Trump Wishes Pope Leo : పోప్ లియో త్వరగా కోలుకోవాలి!

ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న క్యాథలిక్ మతగురువు ‘పోప్ లియో’ (Pope Leo) త్వరగా కోలుకోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆకాంక్షించారు. విలేకరులతో మాట్లాడిన ట్రంప్, పోప్ లియో ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం కోలుకుంటున్న పోప్ లియో త్వరగా స్వస్థత పొందాలని అంతర్జాతీయ నాయకులు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ప్రార్థిస్తున్నారు. Source link

Read Full News

Donald Trump : అరిజోనాలో ట్రంప్ సంచలన ప్రసంగం!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరిజోనాలో నిర్వహించిన ప్రచార సభలో రిపబ్లికన్ అభ్యర్థి ఆండీ బిగ్స్కు మద్దతుగా ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించారు. నవంబర్లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఖతార్ బహుమతిగా ఇచ్చిన బోయింగ్ 747 విమానంలో ట్రంప్ సభకు చేరుకోవడం, సభ సమయంలో ఆకాశంలో ఎయిర్ ఫోర్స్ వన్ కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డెమోక్రటిక్ గవర్నర్ కేటీ హాబ్స్పై ట్రంప్ విమర్శలు గుప్పిస్తూ తనదైన శైలిలో “You’re fired!” అంటూ…

Read Full News

Petrol Price Today: నేడు పెట్రోల్ ధర ఎంత? ఏపీ, తెలంగాణలో డీజిల్ రేట్లు ఎలా ఉన్నాయంటే! | బిజినెస్

దేశంలో ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOC), భారత్ పెట్రోలియం (BPCL), హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) ప్రతిరోజూ ఇంధన ధరలను సమీక్షిస్తుంటాయి. సాధారణంగా ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15వ తేదీకి సంబంధించిన పెట్రోల్, డీజిల్ ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు.. తెలంగాణ…

Read Full News

Gold Rate: గుడ్ న్యూస్.. మూడు రోజుల్లో రూ. 3,160 తగ్గిన గోల్డ్ రేట్.. దసరా ముందు భారీ తగ్గింపు.. |

హైదరాబాద్‌ మార్కెట్లో అక్టోబర్‌ 12న 18 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.11,234గా ఉండగా, 10 గ్రాములకు రూ.1,12,340 పలికింది. అక్టోబర్‌ 13న గ్రాము ధర రూ.11,205కు, 10 గ్రాముల ధర రూ.1,12,050కు తగ్గింది. అక్టోబర్‌ 14న మరింత దిగివచ్చి గ్రాముకు రూ.11,127, 10 గ్రాములకు రూ.1,11,270గా నమోదైంది. Source link

Read Full News

Ram Charan: రంగస్థలం కాంబో మళ్లీ రెడీ.. రామ్ చరణ్ RC17పై సుకుమార్ అదిరిపోయే అప్‌డేట్! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Oct 14, 2026 9:03 PM IST మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో మరో సినిమా రాబోతుందంటే అభిమానుల్లో అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు రాబోతున్న ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. News18 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో…

Read Full News

Jailer 2 Movie: 'జైలర్ 2' సినిమాకు తెలుగులో దిమ్మతిరిగే బిజినెస్.. హిట్టు కోసం ఎన్ని కోట్లు కొల్లగొట్టాలంటే?

మరికొన్ని గంటల్లో రిలీజ్ కాబోతున్న జైలర్-2 సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు మత్తువేల్ పాండ్యన్ ఊచకోత చూస్తామా అని రజనీ ఫ్యాన్స్ తెగ వేయిట్ చేస్తున్నారు. ఒక్క తమిళనాటే కాదు.. తెలుగులోనూ ఈ సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ అయింది. Source link

Read Full News

Starlink: ఐదు దేశాల్లో స్టార్‌లింక్‌పై వివాదాలు.. యుద్ధభూమి నుంచి స్మగ్లింగ్‌ వరకు!

ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ ఉపగ్రహ ఇంటర్నెట్‌ సేవలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. యుద్ధ ప్రాంతాల్లో సమాచార అనుసంధానానికి ఉపయోగపడుతున్న ఈ సేవలు.. మరోవైపు కోర్టు ఆదేశాలు, సైనిక సమాచార అంతరాయాలు, అనధికార పరికరాల వినియోగం వంటి వివాదాలను ఎదుర్కొన్నాయి. ఈ వివాదాల వెనుక ఉన్న కారణాలేమిటి? తెలుసుకుందాం. Source link

Read Full News

Vijay Deverakonda: 'రణబాలి' ఏమో కానీ విజయ్ అన్నకు.. RAMRAJ యాడ్ బాగా కలిసొచ్చింది.. రెమ్యూనరేషన్ గట్టిగా తీసుకున్నాడుగా!

పవన్ కళ్యాణ్ తర్వాత అలాంటి యుఫోరియా ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో విజయ్ దేవరకొండకు వచ్చింది. అసలు అర్జున్ రెడ్డి చూపించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం కూడా ఊహించని రేంజ్‌లో హిట్టవడంతో చూస్తుండగానే విజయ్ టైర్ 2 రేంజ్‌కు వెళ్లిపోయాడు. Source link

Read Full News

Jio IPO: జియో ఐపీఓ వచ్చేస్తోంది.. పబ్లిక్‌ ఇష్యూపై కీలక ప్రకటన.. ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చంటే? | బిజినెస్

Last Updated:Oct 14, 2026 7:36 PM IST దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో ఆసక్తి రేపుతున్న జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓకు కీలక ముందడుగు పడింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన ఈ సంస్థ ఆర్‌హెచ్‌పీని దాఖలు చేయడంతో పబ్లిక్‌ ఇష్యూకు సంబంధించిన తేదీలు వెల్లడయ్యాయి. Jio IPO Jio Platforms IPO: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్‌ సేవల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్‌ బహిరంగ వాటాల విక్రయానికి (ఐపీఓ) కీలక అడుగు వేసింది. ఈ పబ్లిక్‌ ఇష్యూకు సంబంధించిన…

Read Full News