ప్రభన్యూస్

Actor Akhil Raj Uddemari Speech : స్టేజ్ పై యంగ్ హీరో అఖిల్ స్పీచ్!

‘క్రేజీ కళ్యాణం’ బరాత్ వేడుకలో నటుడు అఖిల్ రాజ్ ఉడ్డెమారి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగం సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, డా. నరేష్ విజయకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ‘క్రేజీ కళ్యాణం’ చిత్రానికి భద్రప్ప గాజుల దర్శకత్వం వహించారు. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలు, వినోదంతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో అఖిల్ రాజ్ ఉడ్డెమారి ఉదయ్ అనే పాత్రలో కనిపించనున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 October 2026, 11:05 am Digital Edition : Prabhanews