Vegetables Not To Store In Fridge: ప్రస్తుతం ఉన్న స్పీడ్ యుగంలో మార్కెట్‌కు వెళ్లే టైమ్ సేవ్ చేసుకోవడానికి చాలా మంది ఒకేసారి వారానికి సరిపడా కూరగాయలను కొనుగోలు చేస్తుంటారు. అవి ఎక్కువ కాలం ఫ్రెష్‌గా తాజాగా ఉండాలని రిఫ్రిజిరేటర్‌లో భద్రపరచడం ఒక సాధారణ అలవాటుగా మారింది. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే ఈ 5 రకాల కూరగాయల్ని ఫ్రిజ్‌లో పెడితే ఆరోగ్యానికి మంచిది కాదు.
Source link
Vegetables Storage Tips: ఈ కూరగాయల్ని ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిజ్‌లో పెట్టకూడదు.. అవేంటో తెలుసుకోండి, లేకపోతే మీ హెల్త్‌కే డేంజర్..!
