ప్రభన్యూస్

Albania Student Protests Turn Violent : అల్బేనియాలో విద్యార్థుల ఆగ్రహం! |


Last Updated: Oct 15, 2026, 11:00 IST

అల్బేనియాలో విద్యా ఖర్చులు పెరగడం, అవినీతి ఆరోపణలు, యూనివర్సిటీల్లో పరిస్థితులపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజధాని టిరానాలో బుధవారం (అక్టోబర్ 14) జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు విద్య, ఆర్థిక, న్యాయ శాఖల భవనాల వద్ద విధ్వంసానికి పాల్పడటంతో పాటు నిప్పు పెట్టినట్లు సమాచారం. పోలీసులపై రాళ్లు విసిరారు. రాజ్యాంగ న్యాయస్థానం భవనంలోకి చొచ్చుకెళ్లి ఫ్లేర్స్, బాణసంచా విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ఉపయోగించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 October 2026, 11:41 am Digital Edition : Prabhanews
Albania Student Protests Turn Violent : అల్బేనియాలో విద్యార్థుల ఆగ్రహం! |

Last Updated: Oct 15, 2026, 11:00 ISTఅల్బేనియాలో విద్యా ఖర్చులు పెరగడం, అవినీతి ఆరోపణలు, యూనివర్సిటీల్లో పరిస్థితులపై విద్యార్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజధాని టిరానాలో బుధవారం (అక్టోబర్ 14) జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు విద్య, ఆర్థిక, న్యాయ శాఖల భవనాల వద్ద విధ్వంసానికి పాల్పడటంతో పాటు నిప్పు పెట్టినట్లు సమాచారం. పోలీసులపై రాళ్లు విసిరారు. రాజ్యాంగ న్యాయస్థానం భవనంలోకి చొచ్చుకెళ్లి ఫ్లేర్స్, బాణసంచా విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ఉపయోగించారు.

Source link