Supreme Court: హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారితే రిజర్వేషన్లు వర్తించవు.. మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు! |
Last Updated:Oct 15, 2026 2:21 PM IST హిందూ మతం నుంచి ఇస్లాంలోకి మారినంత మాత్రాన పాత కులం ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పొందలేరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం గతంలో తెచ్చిన జీవోను రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సమర్థించింది. News18 హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తులు, తాము గతంలో పొందిన కుల హోదా ఆధారంగా వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్ ప్రయోజనాలను క్లెయిమ్ చేయలేరని సుప్రీంకోర్టు స్పష్టం…
