ప్రభన్యూస్

Suzuki WagonR: ఇక SUV కార్లు అవసరం లేదు.. కొత్త మారుతి వాగన్‌ఆర్ వచ్చేస్తుంది.. అదిరిపోయే డిజైన్, వావ్ అనే ఫీచర్స్ |

ఇంజిన్ విషయంలోనూ మార్పులు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. కొత్త వాగన్‌ఆర్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, 1.2 లీటర్ ఇంజిన్‌కు బదులుగా కొత్త Z-సిరీస్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా Z12 ఇంజిన్ తక్కువ బరువు, సున్నితమైన పనితీరు, మెరుగైన ఇంధన సామర్థ్యానికి పేరుగాంచినట్లు సమాచారం. అయితే, ఏ ఇంజిన్ ఎంపికలను ఖరారు చేశారనే దానిపై అధికారిక స్పష్టత లేదు.ఇంజిన్ విషయంలోనూ మార్పులు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. కొత్త వాగన్‌ఆర్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, 1.2 లీటర్ ఇంజిన్‌కు బదులుగా కొత్త Z-సిరీస్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా Z12 ఇంజిన్ తక్కువ బరువు, సున్నితమైన పనితీరు, మెరుగైన ఇంధన సామర్థ్యానికి పేరుగాంచినట్లు సమాచారం. అయితే, ఏ ఇంజిన్ ఎంపికలను ఖరారు చేశారనే దానిపై అధికారిక స్పష్టత లేదు.

ఇంజిన్ విషయంలోనూ మార్పులు చోటుచేసుకోవచ్చని తెలుస్తోంది. కొత్త వాగన్‌ఆర్‌లో 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు, 1.2 లీటర్ ఇంజిన్‌కు బదులుగా కొత్త Z-సిరీస్ మూడు సిలిండర్ల పెట్రోల్ ఇంజిన్‌ను అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా Z12 ఇంజిన్ తక్కువ బరువు, సున్నితమైన పనితీరు, మెరుగైన ఇంధన సామర్థ్యానికి పేరుగాంచినట్లు సమాచారం. అయితే, ఏ ఇంజిన్ ఎంపికలను ఖరారు చేశారనే దానిపై అధికారిక స్పష్టత లేదు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 October 2026, 12:12 pm Digital Edition : Prabhanews