మహిళలపై కూడా గ్యాంగ్ రేప్ కేసులు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు.. నేరంలో సహకరిస్తే కఠిన శిక్ష తప్పదు! |
Last Updated:Oct 15, 2026 10:53 PM IST సామూహిక అత్యాచార కేసుల్లో మహిళలు నేరుగా దాడిలో పాల్గొనకపోయినా, నేరానికి సహకరించినా గ్యాంగ్ రేప్ అభియోగాలు మోపవచ్చని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఉమ్మడి ఉద్దేశంతో సాయం చేసినా నేరమేనని తేల్చింది. News18 సామూహిక అత్యాచార ఘటనల్లో మహిళలు స్వయంగా శారీరకంగా ఆ దాడికి పాల్పడలేకపోయినా, వారిపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 376డీ కింద గ్యాంగ్ రేప్ అభియోగాలు నమోదు చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు…
