ఆ బ్యాంక్ అమ్మకానికి కేంద్రం సిద్ధం… ఉద్యోగుల పరిస్థితి ఏంటీ? | IDBI Bank Stake Sale: Government Assures Employees of Full Protection for Jobs |
Last Updated:Oct 16, 2026 10:03 AM IST ఐడీబీఐ బ్యాంక్లో 60.72 శాతం వాటాను కెనడాకు చెందిన ఫెయిర్ఫాక్స్ సంస్థకు విక్రయించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, పెన్షనర్ల ప్రయోజనాలకు ఇబ్బందులు వస్తాయా? ఈ భారీ డీల్ వివరాలు, ఉద్యోగులపై పడే ప్రభావం ఏంటో తెలుసుకుందాం. Source link
