Hair Care Tips: జుట్టుకు నూనె రాసేటప్పుడు ఈ పొరపాట్లు చేస్తున్నారా?.. అయితే మీ జుట్టంతా ఖతం బ్రో!
తలస్నానం చేసేటప్పుడు వెంట్రుకల మధ్య రాపిడి తగ్గి, జుట్టు తెగిపోకుండా ఉండేందుకు సహాయపడుతుంది. అయితే, నూనె రాసే విధానం కూడా చాలా ముఖ్యం. సరైన పద్ధతిలో నూనె పెట్టుకోకపోతే జుట్టు జిడ్డుగా మారడం, చిక్కులు పెరగడం వంటి సమస్యలు ఎదురుకావచ్చు. అందుకే జుట్టుకు నూనె రాసేటప్పుడు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి. Source link
