Smartwatch Offer: రూ.10 వేల స్మార్ట్‌వాచ్ ఆఫర్లో రూ.999కే… 2.01 ఇంచ్ డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్, 7 రోజుల బ్యాటరీ |
ట్రాకింగ్ ఫీచర్ల కోసం ఇందులో యాక్సిలరోమీటర్, గైరోస్కోప్, బారోమీటర్, లైట్ సెన్సర్, జీ-సెన్సర్ ఉన్నాయి. వీటితో పాటు మ్యూజిక్ కంట్రోల్, వాయిస్ కంట్రోల్, చేతిని పైకి ఎత్తగానే స్క్రీన్ ఆన్ అయ్యే రిస్ట్-వేక్ ఫీచర్, అలారం, క్రోనోగ్రాఫ్, తేదీ, సమయం చూపించే సదుపాయాలు కూడా ఉన్నాయి. ఫైర్-బోల్ట్ రైజ్ ఎక్స్ స్మార్ట్‌వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏడు రోజుల వరకు బ్యాటరీ వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో రీఛార్జ్ చేసుకోగల లిథియం-అయాన్ బ్యాటరీ ఉంది. వైర్లెస్ ఛార్జింగ్‌కు…
