Petrol Diesel Price Today: వాహనదారులకు అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పెట్రోల్, డీజిల్ రేట్లు ఇవే? | బిజినెస్
Last Updated:Oct 16, 2026 6:13 AM IST Petrol Price Today: దేశీయ చమురు కంపెనీలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు పెట్రోల్, డీజిల్ తాజా ధరలను ప్రకటిస్తుంటాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 16వ తేదీకు సంబంధించిన ఇంధన ధరలను ఇండియన్ ఆయిల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంతో పాటు ఇతర ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంత ఉందో తెలుసా? ప్రతీకాత్మక చిత్రం అంతర్జాతీయ…
