ఇక నాలుగు, ఐదు స్థానాల్లో వరుసగా రష్యా, సౌదీ అరేబియా దేశాలు నిలిచాయి. రష్యా దేశంలో 9.4 టన్నుల ఆభరణాల వినియోగం జరగగా, సౌదీ అరేబియాలో ప్రజలు 8.2 టన్నుల బంగారాన్ని ఆభరణాల రూపంలో కొనుగోలు చేశారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో బంగారం వినియోగం సాధారణంగా ఎక్కువగా ఉన్నప్పటికీ, ప్రస్తుత గణాంకాల ప్రకారం సౌదీ అరేబియా ప్రపంచ మార్కెట్లో ఐదవ స్థానాన్ని దక్కించుకోగలిగింది.

