ప్రభన్యూస్

Wamiqa Gabbi | వామికా గబ్బి స్టన్నింగ్ లుక్స్



బాలీవుడ్ భామ మరియు ‘DC’ ఫేమ్ నటి వామికా గబ్బి ముంబైలోని ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీస్లో జరిగిన చోటీ దీపావళి ప్రత్యేక పూజకు హాజరైన దృశ్యాలను చూడవచ్చు. ప్రసిద్ధ నిర్మాత కరణ్ జోహార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు వామికా గబ్బి ట్రెడిషనల్ లుక్లో విచ్చేసి సందడి చేశారు.#WamiqaGabbi #bollywood #tollywood



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 November 2026, 10:08 am Digital Edition : Prabhanews
Wamiqa Gabbi | వామికా గబ్బి స్టన్నింగ్ లుక్స్

బాలీవుడ్ భామ మరియు 'DC' ఫేమ్ నటి వామికా గబ్బి ముంబైలోని ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీస్లో జరిగిన చోటీ దీపావళి ప్రత్యేక పూజకు హాజరైన దృశ్యాలను చూడవచ్చు. ప్రసిద్ధ నిర్మాత కరణ్ జోహార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమానికి పలువురు ప్రముఖులతో పాటు వామికా గబ్బి ట్రెడిషనల్ లుక్లో విచ్చేసి సందడి చేశారు.#WamiqaGabbi #bollywood #tollywood

Source link