ముంబైలో ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిర్వహించిన దీపావళి వేడుకలు సందడిగా జరిగాయి. ఈ వేడుకలకు బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్, నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ హాజరయ్యారు. తమ స్టైలిష్ లుక్స్‌తో ఈ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. #AbhishekBachchan #AishwaryaRai #bollywood
Source link
