ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో పవిత్ర సరయూ నది తీరంలో భక్తుల సందడి నెలకొంది. సరయూ ఘాట్కు చేరుకున్న భక్తులు నదిలో పుణ్యస్నానాలు ఆచరించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పవిత్ర సరయూ నదిలో స్నానాలు చేస్తూ, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సరయూ ఘాట్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Source link
