ముంబైలో బాలీవుడ్ సెలబ్రిటీల దీపావళి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త, నటుడు-నిర్మాత జాకీ భగ్నానీతో కలిసి దీపావళి పార్టీలో సందడి చేశారు. సంప్రదాయ, స్టైలిష్ దుస్తుల్లో ఈ జంట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. #RakulPreetSingh #JackkyBhagnani #Diwali
Source link
