ప్రభన్యూస్

Heavy Rains in Chennai | చెన్నైలో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం!

చెన్నైలో కురుస్తున్న వర్షాలకు జనజీవనం ఇబ్బందులకు గురవుతోంది. చెన్నై సెంట్రల్ సమీపంలోని వాల్ ట్యాక్స్ రోడ్డుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో రహదారులు జలమయంగా మారి వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 08 November 2026, 9:28 am Digital Edition : Prabhanews