దీపావళి రాత్రి ఇంటి నిండా వెలిగించే ప్రమిదలు ఎక్కువసేపు ఆరకుండా ఉండాలంటే కొన్ని సులభమైన చిట్కాలు పాటించాలి.ప్రమిదలను నీటిలో నానబెట్టడం, కొవ్వొత్తుల మైనంతో దీపాలు తయారు చేయడం వంటి చిట్కాలతో పదేపదే నూనె పోసే అవసరాన్ని తగ్గించుకోవచ్చు.
Source link
దీపావళి దీపాలు రాత్రంతా ఆరిపోకుండా వెలగాలా? ఒక్కసారి నూనెలో ఇది కలిపి పోస్తే చాలు పదేపదే పోయక్కర్లేదు!
