వర్షాకాలంలో చికెన్ తినడం మంచిదా? లేక మటన్ తినడం ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుందా? నిపుణుల అభిప్రాయం ప్రకారం రెండింటిలోనూ మంచి పోషకాలు ఉన్నప్పటికీ, వాటి పోషక విలువలు, జీర్ణమయ్యే విధానం, కొవ్వు శాతం, కేలరీల పరంగా తేడాలు ఉంటాయి.
Source link
Monsoon Health Tips: వర్షాకాలంలో చికెన్ మంచిదా? మటన్ మంచిదా?.. ఆరోగ్యానికి ఏది బెస్ట్?
