ప్రభన్యూస్

Pawan Kalyan: కోట్లాది మంది హృదయాల్లో మీరే ఉన్నారు.. పవన్ కళ్యాణ్‌పై భార్య అన్నా కొణిదెల ఎమోషనల్ పోస్ట్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 02, 2026 12:51 PM IST నేడు (సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సతీమణి అన్నా కొణిదెల సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. News18 నేడు (సెప్టెంబర్ 2) ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు లక్షలాది మంది అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా…

Read Full News

Pawan Kalyan: టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు 24 లక్షల వజ్రాల హారం గిఫ్ట్‌గా ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఎవరికో తెలిస్తే గుండే ఢమాల్ అవడం పక్కా..!

పవన్ కళ్యాణ్.. ఈ పేరు గురించి కొత్తగా మాట్లాడడానికి ఏం లేదు. ఆయన కొట్టని బ్లాక్ బస్టర్‌లు లేవు, చూడని ఇండస్ట్రీ హిట్లు లేవు. అసలు టాక్‌తో సంబంధం లేకుండా ఫస్ట్ రోజే రికార్డు కలెక్షన్లు పెట్టగల సత్తా ఉన్న హీరో పవన్ కళ్యాణ్. Source link

Read Full News

GK: ఈ రైల్వే స్టేషన్ పేరు రెండు అక్షరాలే… ఏమని పిలుస్తారు? ఎక్కడ ఉన్నాయి? తెలుసుకోండి | Just Two Letters! Meet India’s Tiny Railway Station Names |

భారతీయ రైల్వే దేశం నలుమూలలను కలుపుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఉంది. ఈ నెట్‌వర్క్‌లోని స్టేషన్లకు నగరాలు, గ్రామాలు, నదులు, చారిత్రక వ్యక్తులు, భాషలు, స్థానిక సంస్కృతులకు సంబంధించిన పేర్లు ఉంటాయి. అయితే ఇంత పెద్ద నెట్‌వర్క్‌లో చాలా చిన్న పేర్లున్న రెండు స్టేషన్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. భారతీయ రైల్వే సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో ఒడిశాలోని ఇబ్ (ib), గుజరాత్‌లోని ఓడ్ (od) స్టేషన్ల గురించి చెప్పింది. ఈ రెండు స్టేషన్ల…

Read Full News

Jaggery Tea: బెల్లం టీ చేస్తున్నారా?.. పాలు విరిగిపోకుండా ఇలా చేస్తే పర్ఫెక్ట్ టీ రెడీ! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 02, 2026 12:43 PM IST బెల్లం టీ తయారుచేసేటప్పుడు చాలామందికి ఎదురయ్యే సమస్య పాలు విరిగిపోవడం. బెల్లాన్ని సరైన సమయంలో కలపకపోతే టీ రుచి, రూపం రెండూ మారిపోతాయి. అందుకే బెల్లం టీని పర్ఫెక్ట్‌గా తయారు చేయాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి. News18 చలికాలంలో వేడి వేడి బెల్లం టీ తాగితే ఆ హాయే వేరు. సాధారణంగా టీకి పంచదారను ఉపయోగిస్తాం. కానీ దానికి బదులుగా బెల్లం కలిపితే టీకి మంచి…

Read Full News

National Nutrition Week: ప్రతి వారం ఈ పండ్లు తినండి.. అన్ని రకాల పోషకాలనూ పొందండి! |

ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు ‘జాతీయ పోషకాహార వారోత్సవాలు’ (National Nutrition Week) జరుపుకుంటాం. ఈ వారం ముఖ్య ఉద్దేశం ప్రజలలో సరైన పోషకాహారం, సమతుల్య ఆహారం పట్ల అవగాహన పెంచడమే. మారుతున్న జీవనశైలి, శారీరక శ్రమ లోపించడం కారణంగా నేడు చాలామంది పోషకాల లోపంతో, జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారు. దీన్ని నివారించడానికి పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) మార్గదర్శకాల ప్రకారం, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా…

Read Full News

EPFO: కొత్త కంపెనీలో చేరారా?.. వెంటనే మీ PF అకౌంట్లో ఈ ఒక్క పని చేయండి.. లేదంటే ఇబ్బందులు తప్పవు! |

సజావుగా, వేగంగా పీఎఫ్ ఖాతా బదిలీ జరగాలంటే మీ కేవైసీ (KYC) వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉండటం ఎంతో అవసరం. మీ యూఏఎన్‌కు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ ఖాతా వివరాలు సరిగ్గా అనుసంధానించబడి ఉన్నాయో లేదో తరచుగా సరిచూసుకోండి. ఈపీఎఫ్‌ఓ ఆన్‌లైన్ సేవలన్నింటికీ ధృవీకరించబడిన కేవైసీ తప్పనిసరి. మీ ఆధార్ కార్డ్‌లోని పేరుకు, పీఎఫ్ ఖాతాలోని పేరు లేదా పుట్టిన తేదీకి ఏవైనా అక్షర దోషాలు లేదా వ్యత్యాసాలు ఉంటే, బదిలీ ప్రక్రియ…

Read Full News

Fish Curry: చేపల కూరను ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక్కసారి ఇలా చేయండి.. కొబ్బరి పాలతో సూపర్ టేస్ట్ పక్కా..

కేరళ కన్నూర్ స్టైల్‌లో కొబ్బరి పాలతో చేసే శంకర చేప కూరను ఇలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చింతపండు, కొబ్బరి, మసాలాలతో చేసే ఈ చేప కూర అన్నంలోకి ఎంతో రుచిగా ఉంటుంది. Source link

Read Full News

Spoiled Milk Recipes: పాడైన పాలతో పనీర్ నుంచి రసగుల్లా వరకు.. 5 ఈజీ రెసిపీలు ఇవే!

చాలా మంది పాలు పాడైపోయాయని భావించి వాటిని సింక్‌లో పారవేస్తారు. కానీ ఈ విరిగిన పాలు వంటగదికి ఒక నిధిలా ఉపయోగపడతాయని మీకు తెలుసా? ఒకవేళ ఆ పాలు దుర్వాసన రాకుండా, కేవలం విరిగిపోయి ఉంటే, మీరు వాటిని ఉపయోగించి మంచి వంటకాలను తయారు చేసుకోవచ్చు. Source link

Read Full News

Turmeric on Wounds: గాయానికి పసుపు పూస్తున్నారా? అది మంచిదా.. ప్రమాదకరమా? అసలు నిజం ఇదే! | లైఫ్ స్టైల్

Last Updated:Sep 02, 2026 12:18 PM IST గాయాలపై నేరుగా పసుపు రాయడం వల్ల గాయం త్వరగా మానిపోతుందని చెప్పడానికి ప్రస్తుతం తగిన ఆధారాలు లేవు. అందుకే గాయం అయిన వెంటనే ఇంట్లో ఉన్న పసుపు పొడిని నేరుగా పూయడం సరైన పద్ధతి కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. News18 చిన్న గాయం అయిన వెంటనే పసుపు పూయడం మన ఇళ్లలో ఎన్నో ఏళ్లుగా వస్తున్న అలవాటు. పసుపు వల్ల గాయం త్వరగా మానిపోతుందని పెద్దలు…

Read Full News

Tirupati Trains: హైదరాబాద్ నుంచి ట్రైన్‌లో తిరుమల వెళ్లే వారికి భారీ గుడ్ న్యూస్.. ఇక టికెట్ టెన్షన్ అక్కర్లేదు! |

ఈ రైళ్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు కీలక రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. వెళ్లేటప్పుడు, తిరిగి వచ్చేటప్పుడు మార్గమధ్యలో నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఎక్కడానికి అవకాశం కల్పించారు. ఆ తర్వాత అక్కడి నుంచి తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు మీదుగా ప్రయాణించి రేణిగుంట జంక్షన్ స్టేషన్‌లో కూడా ఆగుతాయి. ఈ ప్రధాన స్టేషన్ల పరిధిలోని ప్రయాణికులు కూడా ఈ అదనపు సర్వీసులను వినియోగించుకుని తిరుమల యాత్రను సులభతరం చేసుకోవచ్చు. Source link

Read Full News