AI for Children: మీ పిల్లలు ఏఐ వాడుతున్నారా? ఎక్స్‌పర్ట్ చెప్పిన ఈ టిప్స్ గుర్తుంచుకోండి | AI Safety for Kids: Protect Privacy, Verify Information | బిజినెస్
Last Updated:Sep 02, 2026 11:58 AM IST పిల్లలు ఏఐని బాధ్యతగా వాడేలా అవగాహన పెంచాలి. గోప్యత, తప్పుడు సమాచారం, వయసుకు సరిపోని కంటెంట్, అతిగా ఆధారపడటం వంటి ప్రమాదాలపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలి. AI for Children: మీ పిల్లలు ఏఐ వాడుతున్నారా? ఎక్స్‌పర్ట్ చెప్పిన ఈ టిప్స్ గుర్తుంచుకోండి (image: AI Generated) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇప్పుడు పిల్లల చదువు, వినోదం, రోజువారీ డిజిటల్ జీవితంలో కూడా భాగమవుతోంది. ఏఐ టూల్స్…
