ప్రభన్యూస్

GK: ఈ రైల్వే స్టేషన్ పేరు రెండు అక్షరాలే… ఏమని పిలుస్తారు? ఎక్కడ ఉన్నాయి? తెలుసుకోండి | Just Two Letters! Meet India’s Tiny Railway Station Names |


Indian Railways shortest station names, Ib railway station Odisha, Od railway station Gujarat, shortest railway station name in India, Indian Railways station code list, ఇండియన్ రైల్వేస్‌లో వింత పేర్ల స్టేషన్లు, ఇబ్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది, ఓడ్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది, భారతదేశంలో అతి చిన్న రైల్వే స్టేషన్ పేరు, రైల్వే స్టేషన్ కోడ్ వివరాలు, రెండు అక్షరాల రైల్వే స్టేషన్లుIndian Railways shortest station names, Ib railway station Odisha, Od railway station Gujarat, shortest railway station name in India, Indian Railways station code list, ఇండియన్ రైల్వేస్‌లో వింత పేర్ల స్టేషన్లు, ఇబ్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది, ఓడ్ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది, భారతదేశంలో అతి చిన్న రైల్వే స్టేషన్ పేరు, రైల్వే స్టేషన్ కోడ్ వివరాలు, రెండు అక్షరాల రైల్వే స్టేషన్లు

భారతీయ రైల్వే దేశం నలుమూలలను కలుపుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఉంది. ఈ నెట్‌వర్క్‌లోని స్టేషన్లకు నగరాలు, గ్రామాలు, నదులు, చారిత్రక వ్యక్తులు, భాషలు, స్థానిక సంస్కృతులకు సంబంధించిన పేర్లు ఉంటాయి. అయితే ఇంత పెద్ద నెట్‌వర్క్‌లో చాలా చిన్న పేర్లున్న రెండు స్టేషన్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. భారతీయ రైల్వే సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో ఒడిశాలోని ఇబ్ (ib), గుజరాత్‌లోని ఓడ్ (od) స్టేషన్ల గురించి చెప్పింది. ఈ రెండు స్టేషన్ల పేర్లలో కేవలం రెండు అక్షరాలే ఉన్నాయని తెలిపింది. “బిగ్ నెట్‌వర్క్. టైనీ నేమ్స్!” అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టింది. భారతీయ రైల్వేలో అతి చిన్న స్టేషన్ పేర్లలో ఇవి కూడా ఉన్నాయని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 September 2026, 1:09 pm Digital Edition : Prabhanews
GK: ఈ రైల్వే స్టేషన్ పేరు రెండు అక్షరాలే… ఏమని పిలుస్తారు? ఎక్కడ ఉన్నాయి? తెలుసుకోండి | Just Two Letters! Meet India’s Tiny Railway Station Names |

భారతీయ రైల్వే దేశం నలుమూలలను కలుపుతూ ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌లలో ఒకటిగా ఉంది. ఈ నెట్‌వర్క్‌లోని స్టేషన్లకు నగరాలు, గ్రామాలు, నదులు, చారిత్రక వ్యక్తులు, భాషలు, స్థానిక సంస్కృతులకు సంబంధించిన పేర్లు ఉంటాయి. అయితే ఇంత పెద్ద నెట్‌వర్క్‌లో చాలా చిన్న పేర్లున్న రెండు స్టేషన్లు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. భారతీయ రైల్వే సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టులో ఒడిశాలోని ఇబ్ (ib), గుజరాత్‌లోని ఓడ్ (od) స్టేషన్ల గురించి చెప్పింది. ఈ రెండు స్టేషన్ల పేర్లలో కేవలం రెండు అక్షరాలే ఉన్నాయని తెలిపింది. "బిగ్ నెట్‌వర్క్. టైనీ నేమ్స్!" అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టింది. భారతీయ రైల్వేలో అతి చిన్న స్టేషన్ పేర్లలో ఇవి కూడా ఉన్నాయని పేర్కొంది. (ప్రతీకాత్మక చిత్రం)

Source link