చాలా మంది పాలు పాడైపోయాయని భావించి వాటిని సింక్‌లో పారవేస్తారు. కానీ ఈ విరిగిన పాలు వంటగదికి ఒక నిధిలా ఉపయోగపడతాయని మీకు తెలుసా? ఒకవేళ ఆ పాలు దుర్వాసన రాకుండా, కేవలం విరిగిపోయి ఉంటే, మీరు వాటిని ఉపయోగించి మంచి వంటకాలను తయారు చేసుకోవచ్చు.
Source link
Spoiled Milk Recipes: పాడైన పాలతో పనీర్ నుంచి రసగుల్లా వరకు.. 5 ఈజీ రెసిపీలు ఇవే!
