Last Updated:
బెల్లం టీ తయారుచేసేటప్పుడు చాలామందికి ఎదురయ్యే సమస్య పాలు విరిగిపోవడం. బెల్లాన్ని సరైన సమయంలో కలపకపోతే టీ రుచి, రూపం రెండూ మారిపోతాయి. అందుకే బెల్లం టీని పర్ఫెక్ట్గా తయారు చేయాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి.
చలికాలంలో వేడి వేడి బెల్లం టీ తాగితే ఆ హాయే వేరు. సాధారణంగా టీకి పంచదారను ఉపయోగిస్తాం. కానీ దానికి బదులుగా బెల్లం కలిపితే టీకి మంచి దేశీ రుచి, ప్రత్యేకమైన సువాసన వస్తాయి. ముఖ్యంగా అల్లం, యాలకులు, దాల్చినచెక్క, లవంగాలతో తయారు చేస్తే చలికాలంలో ఎంతో హాయిగా ఉంటుంది. అయితే బెల్లం టీ తయారుచేసేటప్పుడు చాలామందికి ఎదురయ్యే సమస్య పాలు విరిగిపోవడం. బెల్లాన్ని సరైన సమయంలో కలపకపోతే టీ రుచి, రూపం రెండూ మారిపోతాయి. అందుకే బెల్లం టీని పర్ఫెక్ట్గా తయారు చేయాలంటే కొన్ని చిన్న చిట్కాలు పాటించాలి.

