Trending Video: పసిపిల్ల చేతికి కారు స్టీరింగ్.. అడ్డంగా బుక్కైన పోలీస్, హైదరాబాద్ వీడియో వైరల్! | తెలంగాణ వార్తలు
Last Updated:Jul 13, 2026 12:12 PM IST అడ్డంగా దొరికిన పోలీస్.. నడిరోడ్డుపై చుక్కలు చూపించి ఆడేసుకున్న జనం! Trending Video: పసిపిల్ల చేతికి కారు స్టీరింగ్.. అడ్డంగా బుక్కైన పోలీస్, హైదరాబాద్ వీడియో వైరల్! హైదరాబాద్ నగరంలో ఒక ఎస్సై చేసిన నిర్వాకం తీవ్ర కలకలం రేపింది. ట్రాఫిక్ నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిన పోలీస్ అధికారి, తన మైనర్ మనవరాలికి కారు స్టీరింగ్ ఇచ్చి అడ్డంగా దొరికిపోయాడు. పబ్లిక్ రోడ్డుపై చిన్నారితో కారు…
