ఇండస్ట్రీ అనేది రంగుల ప్రపంచం. ఇక్కడ ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో ఎవ్వరూ ఊహించలేరు. ఒక్క సినిమాతో స్టార్ హీరోలు అయిపోయిన వాళ్లున్నారు. అదే విధంగా ఒక్క సినిమాతో కిందికి పడిపోయిన వాళ్లు కూడా ఉన్నారు.
Source link
Tollywood: ఈ 8 స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేసిన ఏకైక హీరో ఎవరో తెలుసా?.. అక్కినేని అఖిల్ సినిమాతో నిండా మునిగిపోయాడు!
