Singer Janaki's Last Rites : ప్రభుత్వ లాంఛనాలతో జానకి అంతక్రియలు
దిగ్గజ గాయని, దక్షిణ భారత గానకోకిల ఎస్. జానకి గారి అంత్యక్రియలు కర్ణాటక ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో (Full State Honours) మైసూరులో ఘనంగా ముగిశాయి. పోలీసులు సాయుధ వందనం సమర్పించి జానకి అమ్మకు గౌరవ వందనం చేశారు. ఈ అంతిమయాత్రకు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు వేలాది మంది అభిమానులు తరలివచ్చి కన్నీటి వీడ్కోలు పలికారు. Source link
